Stop The Scurry !!
STOP THE SCURRY (పరుగు ఆపుదాం) !! "STOP THE SCURRY" is a simple essay written in accordance to the pandemic disaster taking the lead of the world- "COVID-19". This essay aims at motivating the people to overcome the distress, stop worrying about the deadly disaster & to develop courage in fighting against the virus. This is my kind of tribute to the brave people who lost their lives fighting against the pandemic disease, to the medical staff & military & governed forces who worked tirelessly for the welfare of people & society. "ఇది అందరిని తలచి వేసే బాధ , విపత్తు ఐన ముందుకు సాగాలి ఎదురీదాలి" . గత కొన్ని రోజులుగా ప్రపంచాన్ని పట్టి వేధిస్తున్న విషయం, మన అందరికి తరచూ వినిపిస్తున్న నిరసన ధ్వని , మరి తానూ ఎవరో కాదు మన అందరికి సుపరిచితం ఐన "కోవిడ్ -19" లేదా కరోనా వైరస్ పేరిట ప్రపంచాన్ని అతలాకుతలం చేసిన విషయం అది. ప్రతి ఇంటా ప్రతి నోటా వినిపించిన మాటే, పసి వాడి నుండి పండు ముసలి వరకు వేధించిన అంశమే. ఇలా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ,...