సిరివన్నెల సీతారామశాస్త్రి గారికి 🙏
ఎందరో కవులు, రచయితలు ఎన్నెన్నో కవితలు, రచనలు కానీ వారిలో ఒక్క కవి ఈయన, ఒక రచనం ఈయనది అని ఎవరు చెప్పగలరు?
మళ్ళీ సినీ పరిశ్రమకు ఇలాంటి ఒక సాహితీవేత్త దొరుకుతారా? ఏమో ఇక లేరేమో ఆయనలగ ఎవ్వరూ!
గొప్ప రచనలు ఉన్నాయి గొప్ప రచయితలు ఉన్నారు కానీ ' సిరివెన్నెల సీతారామశాస్త్రి ' ఒక్కరే!!
తరలి పోయిన ఆ వసంతనికి, బరువెక్కిన హృదయాలతో మా ఈ శ్రద్ధాంజలి 🙏💔
ఎన్ని తరాలు మారినా మళ్ళీ మీ లాంటి సాహిత్యం, మీ లాగా సాహిత్యం, మీ వంటి సాహిత్యం, మీదైన సాహిత్యం చూడలేము చూడబోము 🥺 ఇదే ఆఖరు, మీరే తుది🙏
Comments