HBD To The Expressions Queen- Janakiamma
పుట్టిన రోజు శుభాకాంక్షలు సంగీత రారాణి జానకి అమ్మకి 🙏
" ఆకాశం ఎనాటిదో ఆమె గానం ఆనాటిది....
అనురాగం ఏనాటిదో ఆవిడ పాటలు ఆనాటివి..
ఏ ముద్దు ఏ పొద్దుదో ఏ పువ్వు ఏ టెటిదో
ఆనాడే రాసిఉన్నట్టు ఆ గాత్రం మధురమైన
పాటలు ఆలపించేందుకే పూసింది "
Comments